Pilla Nuvvuleni Jeevitham Song Lyrics from the movie Gabbar Singh. Lyrics were written by Devi Sri Prasad. Music composed by Devi Sri Prasad. This song is sung by Vaddepalli Srinivas.
- Singer: Vaddepalli Srinivas
- Music: Devi Sri Prasad
- Lyrics:Devi Sri Prasad
Pilla Nuvvuleni Jeevitham Lyrics In Telugu
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…
ఏ సుందరి సుందరి సుందరి
మనసుని చేసినావె ఇస్తిరీ…
స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి
లిప్పులో పెట్టినావె ఫ్రెష్ జ్యూసు ఫాక్టరి…
పిల్లా నువ్వు లేని జీవితం
నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం
అహ పిల్లా నువ్వు లేని జీవితం
ఆవకాయ బద్దలేని మందు కంటె దారుణం…
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…
పంచదార పెట్టి రుద్దినట్టు..
మంచి తేనె తెచ్చి అద్దినట్టు..
ద్రాక్ష పండు తీసి పిండినట్టు..
ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు…
వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు.. విన్నాంలే…
పొయ్యి మీద పాలు పొంగినట్టు.. విన్నాంలే…
పూట కొక్క పండగొచ్చినట్టు..
ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు
సంపకే సంపకే సంపకే
నిప్పులాంటి నవ్వులోకి దింపకే
ఏ సింపకే సింపకే సింపకే
నల్లని రాత్రినీ సింపకే రంగుతో నింపకే
పిల్లా నువ్వు లేని జీవితం
బ్రేకు లేని బైక్ నే రయ్యిమంటు తోలడం
హే పిల్లా నువ్వు లేని జీవితం
ట్రాకు లేని ట్రైను మీద కుయ్యుమంటు యెల్లడం…
ఒక్క జానడంత కప్పు కోసం..
పెద్ద వరల్డు కప్పు జరుగుతాది
నీ నవ్వులున్న లిప్పు కోసం…
చిన్న వరల్డు వారు జరిగినా తప్పు లేదే
కొన్ని వేల కోట్ల అప్పు కోసం..
కాపు కాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం..
దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే…
కొట్టినా కొట్టినా కొట్టినా
గుండెలోన దాగి ఉన్న డప్పుని
రాసిన రాసిన రాసినా నవ్వు పై
ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని
పిల్లా నువ్వు లేని జీవితం..
తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం
హేయ్ పిల్లా నువ్వు లేని జీవితం
నూనె లోంచి వాన లోకి జారిపడ్డ అప్పడం…
యే పిల్లా…
Also, Read about:
- 99 Full Movie Download
- Rustum Full Movie Download
- Kirik Party Full Movie Download
- Gandada Kudi Full Movie Download
- Londonalli Lamodhara Full Movie Download
- Ravi History Full Movie Download
- Panchatantra Full Movie Download
- Chanaksha Full Movie Download
- Udgharsha Full Movie Download
- Dk Bose Full Movie Download