Ye Manishike Majiliyo song lyrics from the Majili movie. The song was sung by Arun Gopan, Chinmayi Sripada, and Baby Anusha while the lyrics are written by Vanamali, and the music was composed by Gopi Sunder. The movie Starring Naga Chaitanya, Samantha, Divyansha Kaushik.
Ye Manishike Majiliyo Song Lyrics in Telugu
ఏ మనిషికే మజిలియో
పైవాడు చూపిస్తాడు
నువుకోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..
నువ్వు..ప్రతీసారి నీ ప్రపంచంల
నను చూస్తున్నా..
నేను..అదే పనిగ
నిను వెలేస్తూనె వున్నా..
నువ్వు..నను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నేను..ఒక మనసులేని
శిలలాగ మారినానా..
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని
ఆ గుర్తులన్నీ
ఈ మనసులోంచి
చెరిపేదెలాగా..?
ఇన్నాళ్ళు నాలో కలిసున్న ప్రాణం
నే వేరు చేసి బ్రతికేదెలాగ..?
ఈ వేషమే ఎన్నాళ్ళని
విధి ఆడుతోందా
ఈ నాటకాన్ని
నువ్వు..నిజంలాగ
నను ముడేస్తుంటె ఈ నిమిషానా
నేను..గతంలోని
ఆ కలల్లోనె వున్నా..
నీ పిలుపు కోసం
వెతికింది మౌనం
ఆ వరము కోరి
మిగిలుంది ప్రాణం
నా గుండెనడుగు
చెబుతుంది నీకె
ఈ ఊపిరుంది
నీ చెలిమి కొరకె
నీ కోసమె వెచిందిలే
నువు సేద తీరె
ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగ
నిను ముడేస్తుంటె ఈ నిమిషానా
నువు గతంలోని
ఆ కలల్లోనె వున్నా
నేను ప్రతీసారి నా ప్రపంచంలా
నిను చూస్తున్నా
నువు అదేపనిగ
నను వెలేస్తూనె వున్నా
నేను నిను కడలిలోని
ఆ కెరటమల్లె విడిపోకున్నా
నువ్వు ఒక మనసు లేని
శిలలాగ మారినావా..
ఏ మనిషికే మజిలీయో
పైవాడు చూపిస్తాడు
నువు కోరుకుంటే మాత్రం
దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని ప్రేమను వేరే
మజిలీకి చేరుస్తాడు
Ye Manishike Majiliyo Song Lyrics in English
Ye Manishike Majiliyo
Paivaadu Choopisthadu
Nuvu Korukunte Maathram
Dhorikedhi Kaadhantaadu
Nuvvu.. Nijamlaaga
Nanu Mudesthunte Ee Nimishaana
Nenu. Gathamloni
Aa Kalallone Vunna
Nuvvu.. Prathisaari Nee Prapanchamlaa
Nanu Choostunnaa
Nenu..Adhe Paniga
Ninu Velesthune Vunnaa..
Nuvvu..Nanu Kadaliloni
Aa Keratamalle Vidipokunnaa
Nenu.. Oka Manasu Leni
Shilalaagaa Maarinaanaa
Ye Manishike Majiliyo
Paaivadu Choopisthaadu
Nuvu Korukunte Maathram
Dhorikedhi Kaadhantaadu
O Madhini Dhooram Chesthe
Inkoti Mudi Vesthadu
Edhaloni Premanu Vere
Majiliki Cherusthaadu
Naa Ninnaloni
Aa Gurthulanni
Ee Manasulonchi
Cheripeedhelaaga..?
Innallu Naalo Kalisunna Pranam
Ne Veru Chesi Brathikedhelaga..
Ee Veshame Ennallani..?
Vidhi Aaduthondhaa
Ee Naatakaanni
Nuvvu.. Nijamlaaga
Nanu Mudesthunte Ee Nimishaana
Nenu. Gathamloni
Aa Kalallone Vunna
Also,Read: Bhoom Baddhal Song Lyrics