Gelupleni Samaram song lyrics from Mahanati movie directed by Nag Ashwin. The movie stars Keerthy Suresh, Dulquer Salmaan, Dulquer Salmaan, Vijay Devarakonda.  The music is composed by Mickey J. Meyer. Sirivennela Seetharama Sastry has provided the Lyrics for this song while the song was sung by Ramya Behara.

Gelupleni Samaram Song Lyrics in Telugu

గెలుపు లేని సమరం
జరుపుతోంది సమయం
ముగించేదెలా ఈ రణం
మధురమైన గాయం
మర్చిపోదు హృదయం
ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం
గతంలో విహారం.కలల్లోని తీరం
అదంతా భ్రమంటే. మనస్సంతా మంటే
ఏవో జ్ఞాపకాలు.వెంటాడే క్షణాలు
దహిస్తుంటే దేహం.వెతుక్కుందా మైకం
అలలుగా పడి లేచే కడలిని అడిగావా
తెలుసా తనకైనా తన కల్లోలం
ఆకశం తాకే ఆశ తీరిందా
తీరని దాహం ఆగిందా
జరిగే మధనంలో. విషమేదో రసమేదో
తేలేన ఎప్పుడైనా. ఎన్నాళ్ళైనా
పొగలై సెగలై.ఎదలో రగిలే
పగలు రేయి ఒకటై
నరనరాల్లోన విషమైంది ప్రేమ
చివరికి మిగిలేది.ఇదే అయితే
విధి రాత.తప్పించ తరమా

Gelupleni Samaram Song Lyrics in English

Gelupuleni Samaram Jaruputhundhi Samayam

Muginchedela Ee Ranam

Madhuramyna Gaayam Marichipodhu Hrudayam

Ila Entha Kalam Barinchali Pranam

Gatham lo Viharam Kalalloni Teeram

Adantha Bramante Manasanta Mante

Evo Gnapakalu Ventade Kshanalu

Dahistunte Deham Vethukundha Maikam

Alaluga Padileche Kadalini Adigava

Telusa Tanakyna Tana Kallolam

Aakasam Taake Aasha Teerindha

Teerani Daaham Aagindha

Jarige Madanam lo Vishamedho Rasamedho

Telena Yeppudyna Yennalyna

Pagalai Segalai Yedhalo Ragile Pagalu Rey

Naranaralalona Vishmayindhi Prema
Chivariki Migiledhi Idhe Ayithe Vidhi Ratha Tappincha Tarama

Also, Read: Ay Pilla Song Lyrics