Sada Nannu song lyrics from Mahanati movie directed by Nag Ashwin. The movie stars Keerthy Suresh, Dulquer Salmaan, Samantha Akkineni, Vijay Devarakonda. The music is composed by Mickey J. Meyer. Sirivennela Seetharama Sastry has provided the Lyrics for this song while the song was sung by Charulatha Mani.
Sada Nannu Song Lyrics in Telugu
తంద రంగా రంగా రంగా రంగా…
తంద రంగా రంగా రంగా రంగా… ఆ ఆ
సదా నన్ను నడిపే… నీ చెలిమే, పూదారై నిలిచే
ప్రతీ మలుపు ఇకపై… స్వాగతమై, నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా… అని నేడే తెలిసే
కాలం నర్తించగా నీతో జతై…
ప్రాణం సుమించదా… నీ కోసమై
కాలం నర్తించగా నీతో జతై…
కాలం నర్తించగా నీతో జతై…
ప్రాణం సుమించదా… నీ కోసమై
కాలం నర్తించగా నీతో జతై…
నదికి వరదల్లె… మదికి పరవళ్ళై
బెరుకు ఎపుడు వదిలిందో…
చురుకు ఎపుడు పెరిగిందో…
తలపు తుది జళ్ళై… తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో… సొగసు ఎపుడు మెరిసిందో
గమనించెలోగా… ఆ ఆ ఆఆ గమకించే రాగానా…
ఏదో వీణ… లోన మోగెనా…
కాలం నర్తించగా నీతో జతై…
ప్రాణం సుమించదా… నీ కోసమై
కాలం నర్తించగా నీతో జతై…
Sada Nannu Song Lyrics in English
Thanda ranga ranga ranga ranna a.
Prathi malupu ikapai swagathamai na pere piliche
Ide korukunna ide korukunna …
Ani nede telise
Pranam suminchada nee kosamai
Kalam narthinchaga neetho jathai i-ii…
Beruku epudu vadilindoo
Churuku epudu perigindo
Talapu tudi jallai i
Tanuvu harivillai
Vayasu epudu kadilindo
Sogasu epudu merisindoo
Gamanincheloga gamakinche ragana
Edo veena lo ona mogenaaa
Pranam suminchada nee kosamai
Kalam narthinchaga neetho jathai-i