Baby Oh Baby Song Lyrics penned by Sreejo, music composed by Mahathi Swara Sagar, and sung by Anurag Kulkarni from Maestro movie. Maestro is a black comedy crime thriller movie directed by Merlapaka Gandhi. The movie casts Nithiin, Tamannaah Bhatia and Nabha Natesh are in the lead roles.
The music was composed by Mahati Swara while cinematography was done by J Yuvaraj and it is edited by SR Shekhar. The Maestro movie is produced by N Sudhakar Reddy and Nikitha Reddy under the Sreshth Movies banner.
Baby Oh Baby Song Lyrics In Telugu
అంతులేని కళ్ళలోకిలా… అందమొచ్చి దూకితే ఎలా
మనసుకి లేని తొందరా… మొదలిక మెల్లమెల్లగా
ఏం చూశానో నీలో అని అడిగేలోపే
మైమరచానో ఏమో అని బదులొచ్చిందే
ఈ వింతల మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే, నీ వల్లే
ఓ బేబీ ఓ బేబీ… చిన్న నవ్వే చాలే చుక్కల్లే
బేబీ ఓ బేబీ… చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ… ముద్దుగానే మంటే పెట్టవే
బేబీ ఓ బేబీ… లైక్ ఏ రెయిన్బో రంగే నింపవే
ఏ ఏఏ ఏఏ, ఓ ఓ హ్మ్ ఆ హ్మ్ హ్మ్ ఓ
పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా స్పీడ్ డయల్ లా
ఉన్నట్టుండి నువు నాతో కలుద్దామా అంటుంటే
లైఫే పొంగే షాంపైన్ బాటిల్ లా
నా ఊహల్లో నువు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మనసనుకుందే
గమనించావో లేదో గడికొకసారైనా
నువు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా, నిజంగా
ఓ బేబీ ఓ బేబీ… చిన్న నవ్వే చాలే చుక్కల్లే
బేబీ ఓ బేబీ… చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ… ముద్దుగానే మంటే పెట్టవే
బేబీ ఓ బేబీ… లైక్ ఏ రెయిన్బో రంగే నింపవే
చేతిలో చెయ్యేసి నీతోపాటే రమ్మంటే
కళ్ళే మూసి ఫాలో అయిపోనా
రోజుకో రీసన్ తో నీ చుట్టూ చేరాలంటూ
క్రేజీ హార్ట్ ఈజ్ గోయింగ్ దీవానా, ఆ ఆ
ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
మెరుపల్లే ఈ లోకం పరిచయమై నిన్నా
నను తికమక పెడుతుంటే తడబడిపోతున్నా, నిజంగా
ఓ బేబీ ఓ బేబీ… చిన్న నవ్వే చాలే చుక్కల్లే
బేబీ ఓ బేబీ… చూపుతోనే టేక్ మై బ్రెత్ అవే
బేబీ ఓ బేబీ… ముద్దుగానే మంటే పెట్టవే
బేబీ ఓ బేబీ… లైక్ ఏ రెయిన్బో రంగే నింపవే
Baby Oh Baby Song Lyrics In English
Anthuleni Kallalokilaa… Andamochhi Dhookithe Elaa
Manasuki Leni Thondara… Modalika Mellamillagaa
Em Chooshaano Neelo Ani Adigelope
Maimarachaano Emo Ani Badulochhindhe
Ee Vinthala Maikamlo Ganthulu Vesindhe
Naa Gundeko Chebuthaavaa Naa Maate Vinadhe, Nee Valle
Oh Baby Oh Baby… Chinna Navve Chaale Chukkalle
Baby Oh Baby… Chooputhone Take My Breath Away
Baby Oh Baby… Muddhugaane Mante Pettave
Baby Oh Baby… Like A Rainbow Range Nimpave
Ye Yeye YeYe, Oo Oo Hmm Aa Hmm Hmm Oo
Poddhunne Lesthune Neetho Kale Raakunte
Aaratangaa Vasthaa Speed Dial Laa
Unnattundi Nuvu Naatho Kaluddhaamaa Antunte
Life Ye Ponge Champagne Bottle Laa
Naa Oohallo Nuvu Tega Thirigesthunte
Alavaatemo Naaku Ani Manasanukundhe
Gamaninchaavo Ledho Gadikokasaarainaa
Nuvu Guruthe Raakundaa Gadavadhu Katha Inkaa, Nijamga
Oh Baby Oh Baby… Chinna Navve Chaale Chukkalle
Baby Oh Baby… Chooputhone Take My Breath Away
Baby Oh Baby… Muddhugaane Mante Pettave
Baby Oh Baby… Like A Rainbow Range Nimpave
Chethilo Cheyysei Neethopaate Rammante
Kalle Moosi Follow Ayiponaa
Rojuko Reason Tho Nee Chuttu Cheraalantu
Crazy Heart Is Going Deewana, Aa Aa
Premisthe Ee Maikam Maamulani Vinnaa
Edhurainaa Sandeham Saradaa Paduthunnaa
Merupalle Ee Lokam Parichayamai Ninnaa
Nanu Thikamaka Peduthunte Thadabadipothunnaa, Nijamgaa
Oh Baby Oh Baby… Chinna Navve Chaale Chukkalle
Baby Oh Baby… Chooputhone Take My Breath Away
Baby Oh Baby… Muddhugaane Mante Pettave
Baby Oh Baby… Like A Rainbow Range Nimpave
Also Read: Bheemla Nayak Title Song Lyrics – Bheemla Nayak Movie