Mangalyam song lyrics from the Telugu movie Aadavallu Meeku Joharlu featuring Sharwanand is a nice-looking song, and it has a sexy voice lent by Jaspreet Jasz. The groovy lyrics of the Mangalyam tune are jotted down by Dsp. Devi Sri Prasad is a musician of song’s capital music. The excellent music video of the chant is commanded by Tirumala Kishore.
Mangalyam Song Lyrics in Telugu
మాంగల్యం తంతునామేనా మన లైఫ్ లో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా
కంటే బధ్నామి సుభగే ఈ సౌండ్ పడునా మనకే
సంజీవ శరధం శాతం ఇట్టా పోతు ఉంటే మన కథ కథం
మాంగల్యం తంతునామేనా మన లైఫ్ లో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా
కంటే బధ్నామి సుభగే ఈ సౌండ్ పడునా మనకే
సంజీవ శరధం శాతం ఇట్టా పోతు ఉంటే మన కథ కథం
మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా నా గూడు మొత్తం కూల్చేసినారు
ఏడడుగులు నడవనీకుండా యేడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు
రింగ్ లో ఫింగర్ పెట్టనివ్వకుండా నా లైఫ్ లో ఫింగర్స్ పెట్టేస్తున్నారు
అరుంధతి నక్షత్రం బదులు చుక్కలు చూపిస్తున్నారు
మాంగల్యం తంతునామేనా మన లైఫ్ లో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా
జీల కర్ర బెల్లం బదులు నా నెత్తి మీద టోపీ పెట్టారు
దిష్టి చుక్కే బుక్కనెట్టకుండా దిష్టి బొమ్మల్లె మార్చేసినారు
ఫస్ట్ నైటే నాకు లేకుండా ఫ్రాస్ట్రేషన్ నైట్ గిఫ్ట్ ఇచ్చారు
హనీమూన్ కెల్లి డ్యూయెట్ పా డకుండా ఫుల్ మూన్ లో సోలోగా పడుకోబెట్టారు
మాంగల్యం తంతునామేనా మన లైఫ్ లో ఇది జరుగునా
మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా
కంటే బధ్నామి సుభగే ఈ సౌండ్ పడునా మనకే
సంజీవ శరధం శాతం ఇట్టా పోతు ఉంటే మన కథ కథం
Mangalyam Song Lyrics in English
Mangalyam Tantunanena
Mana Life Lo Idhi Jaruguna
Mamajeevana Hethuna Antu,
Mana Jeevithame Saguna
Kante Bhadnami Subhage,
Ee Sound Ye Paduna Manake,
Thwam Jeeva Saradam Satham,
Itta Pothu Unte Mana Kadhe Katham,
Mangalyam Tantunanena
Mana Life Lo Idhi Jaruguna
Mamajeevana Hethuna Antu,
Mana Jeevithame Saguna
Kante Bhadnami Subhage,
Ee Sound Ye Paduna Manake,
Thwam Jeeva Saradam Satham,
Itta Pothu Unte Mana Kadhe Katham,
Moodu Mullu Veyanivakunda,
Na Goodu Mottham Kulchesinaru,
Edadugulu Nadavanivakunda,
Edu Cheruvula Neellu Thagisthunnaru,
Ring-ulo Finger Pettanivakunda,
Na Life Lo Fingers Pettesthunnaru,
Arundathi Nakshatram Badulu,
Chukkalu Chupisthunnaru,
Mangalyam Tantunanena
Mana Life Lo Idhi Jaruguna
Mamajeevana Hethuna Antu,
Mana Jeevithame Saguna
Jeelakarra Bellam Badulu,
Na Netthi Meeda Topi Pettaru,
Dishti Chukke Bugganettakunda,
Nannu Dishtibommalle Marchesinaru,
First Night Ye Naku Lekunda
Frustration Nights Giftgichharu,
Honeymoon Kelli Duet Padakunda,
Full Moon-lo Sologa Padukobettaru,
Mangalyam Tantunanena
Mana Life Lo Idhi Jaruguna
Mamajeevana Hethuna Antu,
Mana Jeevithame Saguna
Kante Bhadnami Subhage,
Ee Sound Ye Paduna Manake,
Thwam Jeeva Saradam Satham,
Itta Pothu Unte Mana Kadhe Katham.
Also Read: Yegire Thiranga Jandaala Song Lyrics