Latest telugu Saamanyudu Movie song Matthikinche Kalley song lyrics in telugu and english. This song lyrics are written by the Shreemani. Music given by the Yuvan Shankar Raja and this song is sung by the singer Yuvan Shankar Raja. Vishal, Dimple Hayathi plays lead roles in this movie. Saamanyudu movie is directed by the Thu.pa.Saravanan under the banner VFF.

Matthikinche Kalley Song Lyrics In Telugu

మత్తెక్కించే కళ్ళే
పిచ్చేక్కిన్చే చూపే
నిముషాలు కైపెక్కించే నైజం నీదే
కత్తులేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధం అయితే ఎం చెయ్యాలి
నీతో అడుగే పడుతే
నాలో ఒంటరి తనమికి సెలవే
ఓ ప్రేమ ప్రపంచం నిర్మించి కల నిజమీ చేద్దాం పదవే
కనుసైగతోటి నీ నవ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టితే
ఈ లోకమంతా ఈలేస్తాలే

ఉదయాన్నే హాయిగా
ఒళ్ళో ఉన్న నిన్నే చూసి
నమ్మేలా లేదని నన్నే నిన్ను గిల్లుకుని
ఎటు పక్క నేనున్నా
నాతో నిన్నే పక్కన చూసి
ఎం చక్కని జంటని చెప్పి
లోకం కుళ్ళించావని
ప్రాణం విడువని జతగా
మన ప్రేమ ప్రయాణం మొదలవ్వని
కాలం మరువని కథగా
మన ప్రేమని చరితే చదివేయనియ్
నీ బుగ్గలోనా సిగ్గే
చీకట్లో వెన్నెలై
అది అడిగే తీయని ముద్దే
నా పెదవికి వెన్నెలై
కనుసైగతోటి నీ నవ్వు చాలే
భూలోకమంతా గెలిచేస్తాలే
నా చెయ్యి పట్టితే
ఈ లోకమంతా ఈలేస్తాలే

మత్తెక్కించే కళ్ళే
పిచ్చేక్కిన్చే చూపే
నిముషాలు కైపెక్కించే నైజం నీదే
కత్తులేని యుద్ధం
ప్రాణం తీసే అందం
సొగసే నీ ఆయుధం అయితే ఎం చెయ్యాలి