Bhale Bhale Banjara Song Lyrics from Aacharya Movie, For this song Lyricist Ramajogayya Sastry. Singers are Rahul Sipligunj, Shankar Mahadevan, and Music composed by Mani Sharma.  Chiranjeevi, Kajal Aggarwal, Ram Charan, and Pooja Hegde are playing lead roles.

 Bhale Bhale Banjara Song Lyrics

హే సింబా రింబా సింబా రింబా
సిరతా పులులా సిందాట
హే సింబా రింబా సింబా రింబా
సరదా పులుల సైయ్యాట

సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది రప్పాప
డప్పు మోత మోగింది రప్పాప

కాకులు దూరని కారడవీలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది రప్పాప
నేల వంత పాడింది రప్పాప

సీకటంతా సిల్లు పడి
ఎన్నెలయ్యిందియ్యాల
అందినంతా దండుకుందాం పదా
తలో చెయ్యరా

బల్లె బల్లే బంజారా షల్లలల్లా
మజ్జా మందేరా షల్లలల్లా
రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా

భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా

సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోగింది

షల్లలల్లా హేయ్ హేయ్ షల్లలల్లా

హే కొక్కరికో కోడి కూత ఈ పక్క రావొద్ధే
ఐత్తలక్క ఆడే పాడే మా లెక్కనాపొద్దే
తద్దినదిన సుక్కలదాకా లెగిసి ఆడాలా
అద్దిరబన్నా ఆకాశకప్పు అదిరి పడాలా

అరసెయ్యి గీతకు సిక్కిందీ
భూగోళమియ్యాలా
పిల్లోల్లమల్లే దాన్నట్టా
బొంగరమెయ్యాలా

బల్లె బల్లే బంజారా షల్లలల్లా
మజ్జా మందేరా షల్లలల్లా
రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా

భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా

నేస్తమేగా చుట్టూ ఉన్న
చెట్టైనా పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని
గుంటా మిట్టయినా

అమ్మకు మల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లీబిడ్డల సల్లంగ జూసే
ఆయుధమే మనము

గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈడ కష్టం సుఖం రెండిటికి
మనమే అయినోళ్లు

బల్లె బల్లే బంజారా షల్లలల్లా
మజా మందేరా షల్లలల్లా
రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా

బల్లె బల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా

Also, read:  Laahe laahe Song Lyrics From Aacharya Movie